Welcome to VENLAX DEVOTIONAL

మనల్ని మనం తెలుసుకునేలా ప్రేరేపించే ఆధ్యాత్మిక వ్యాసాలు. స్ఫూర్తిదాయక సందేశాలు, పరిశోధనా అంశాలు, ఒత్తిడిని దూరం చేసి, మానసిక ప్రశాంతతను చేకూర్చే ప్రవచనాలు, మన హైందవ పురాణాలు, ఇతిహాసాలలోని నిగూఢ సత్యాలను నేటి తరం జీవనశైలికి అన్వయిస్తూ, సరళమైన రీతిలో నిపుణులు అందించే సమగ్ర ఆధ్యాత్మిక సమాచార వేదిక వెన్‌లాక్స్ డివోషనల్. మనిషి అంతరంగాన్ని ప్రక్షాళన చేసి, ప్రశాంతత వైపు నడిపించే ఒక అద్భుతమైన డిజిటల్ వేదికగా 'వెన్‌లాక్స్ డివోషనల్' ఆవిర్భవించింది. భక్తి, జ్ఞాన వైరాగ్యాలను మేళవించి, ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే
వెన్‌లాక్స్ డివోషనల్ ప్రధాన లక్ష్యం.

Today's Live >>


🔴LIVE: ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి దివ్య దర్శనం 🙏 | శ్రీ అయ్యప్ప స్వామి Live Darshan #live

Latest News >>

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఏటా లక్షలాది మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రà...

November 17, 2026

View Post
కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల హరిహరాదులకు, మరీ ముఖ్యంగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. à°...

November 17, 2026

View Post
ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన తిథి 'ఉత్థాన ఏకాదశి'. దీనినే 'ప్రబోధిని ఏకాదశి' లేదా 'దేవుత్థాని ఏకాదశి' అని కూడా à...

November 13, 2026

View Post
నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవ.. ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో స్వామివారి విహారంతిరుమల: నాగుల చవితి పరà±...

November 12, 2026

View Post
కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేదీల్లో సుబ్రహ్మణ్యస్వామివారి హోమంతిరుపతి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరà±...

November 12, 2026

View Post
గోవర్ధన పూజ 2026: నవంబర్ 10న పండుగ.. పూజకు శుభ ముహూర్తాలు, 56 రకాల నైవేద్యం ప్రత్యేకత తెలుసుకోండి!

గోవర్ధన పూజ 2026: నవంబర్ 10న పండుగ.. పూజకు శుభ ముహూర్తాలు, 56 రకాల నైవేద్యం ప్రత్యేకత తెలుసుకోండి!

 శ్రీకృష్ణుడి లీలను గుర్తుచేసుకుంటూ గోవర్ధన పర్వతానికి పూజలు.. ప్రకృతి, గోమాత సంరక్షణకు ఈ పండుగ ఇచ్చే సందేశం ఇదేకార్తీక మాసం శుà°...

November 10, 2026

View Post
నవంబర్ 16న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం

నవంబర్ 16న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం

 నవంబర్ 15న అంకురార్పణ.. 16న మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు పుష్పయాగంతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవాన్ని శాస...

November 10, 2026

View Post
వాస్తు విశేషాలు: సింహద్వారానికి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి తోరణాలు కట్టాలి..?

వాస్తు విశేషాలు: సింహద్వారానికి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి తోరణాలు కట్టాలి..?

 వెలుగుల పండుగ దీపావళి అంటేనే ఆధ్యాత్మిక శోభ, ఆనందోత్సాహాల కలబోత. ధనలక్ష్మిని తమ లోగిట్లకు ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ ఇంటిని ...

November 9, 2026

View Post
గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 దీపావళి ఆస్థానం నేపథ్యంలో ఆలయ శుద్ధి.. నవంబర్ 8న సాయంత్రం స్వామివారికి ప్రత్యేక ఆస్థానంతిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వా...

November 6, 2026

View Post
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా ప్రారంభమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలో వైభవంగా ప్రారంభమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

 ఉదయం స్నపన తిరుమంజనం.. రాత్రి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహణతిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో à°...

November 6, 2026

View Post
ధనత్రయోదశి విశిష్టత: పూజా విధానం, యమ దీపదానం, ముహూర్తాల పూర్తి వివరాలు..

ధనత్రయోదశి విశిష్టత: పూజా విధానం, యమ దీపదానం, ముహూర్తాల పూర్తి వివరాలు..

 ఐదు రోజుల దీపావళి పండుగకు నాంది పలికే పవిత్రమైన పర్వదినం 'ధనత్రయోదశి'. ఈ రోజున సాక్షాత్తూ ఆయుర్వేద, ఆరోగ్య ప్రదాత అయిన భగవాన్ ధనà±...

November 6, 2026

View Post
నవంబర్ 8న గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

నవంబర్ 8న గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

 నవంబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు దర్శనంతిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబ...

November 5, 2026

View Post
శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

 నవంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల ఉత్సవాలు.. రూ.516తో గృహస్తులకు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశంతిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్à...

November 5, 2026

View Post
తుఫాను నేపథ్యంలో తిరుమలలో భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు

తుఫాను నేపథ్యంలో తిరుమలలో భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు

 క్యూలైన్లు బయటకు రాకుండా చర్యలు.. అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా ఏర్పాట్లుతిరుమల: తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్à°...

November 3, 2026

View Post
నవంబర్ 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

నవంబర్ 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

 ఉదయం ప్రత్యేక పూజలు.. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవఆర్జిత సేవల్లో కొన్ని రద్దు చేసిన టీటీడీతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరà±...

November 3, 2026

View Post
వాల్మీకిపురం పట్టాభిరామ స్వామివారి ఆలయంలో బాలాలయం.. అక్టోబర్ 29 నుంచి కార్యక్రమాలు

వాల్మీకిపురం పట్టాభిరామ స్వామివారి ఆలయంలో బాలాలయం.. అక్టోబర్ 29 నుంచి కార్యక్రమాలు

 అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం, శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాల్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1వ తే...

October 29, 2026

View Post
గర్భిణులు 'కర్వా చౌత్' వ్రతం చేయొచ్చా..? గైనకాలజిస్టులు ఏమంటున్నారు..?

గర్భిణులు 'కర్వా చౌత్' వ్రతం చేయొచ్చా..? గైనకాలజిస్టులు ఏమంటున్నారు..?

 వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ కర్వా చౌత్. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ సూర్యà±...

October 29, 2026

View Post
కర్వా చౌత్ 2026: ఏ నగరంలో చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? నగరాల వారీగా సమయాలు ఇవే!

కర్వా చౌత్ 2026: ఏ నగరంలో చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? నగరాల వారీగా సమయాలు ఇవే!

 కర్వా చౌత్ పండుగ సందర్భంగా చంద్రోదయం కోసం ఎదురుచూసే వారికి ముఖ్యమైన సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో చంద్రుడు కనిపించే సమయాలà...

October 28, 2026

View Post
నవంబర్‌లో తిరుమలలో విశేష పర్వదినాలు.. 8న దీపావళి ఆస్థానం, 16న పుష్పయాగం

నవంబర్‌లో తిరుమలలో విశేష పర్వదినాలు.. 8న దీపావళి ఆస్థానం, 16న పుష్పయాగం

 నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన తేదీలను టీటీడీ ప్రకటిà...

October 28, 2026

View Post
ధనత్రయోదశి ప్రత్యేకం: సిరిసంపదల తల్లికి సోదరులు ఎవరో తెలుసా..?

ధనత్రయోదశి ప్రత్యేకం: సిరిసంపదల తల్లికి సోదరులు ఎవరో తెలుసా..?

 దీపావళి, ధనత్రయోదశి పండుగలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవి. ఈ పర్వదినాల్లో à...

October 27, 2026

View Post
శబరిమల గదుల బుకింగ్‌కు ఓటీపీ నిబంధన.. దళారులకు చెక్!

శబరిమల గదుల బుకింగ్‌కు ఓటీపీ నిబంధన.. దళారులకు చెక్!

 ఆన్‌లైన్ దర్శనం టికెట్ ఉన్న భక్తులకే గదులు కేటాయించే యోచనశబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల వసతి గదుల బుకింగ్‌లో కà±...

October 22, 2026

View Post
ఘనంగా శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం

ఘనంగా శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం

 భారీ వర్షం కారణంగా వైభవోత్సవ మండపంలో నిర్వహణదుష్టశిక్షణ.. శిష్టరక్షణకు ప్రతీకగా పార్వేట ఉత్సవంతిరుమల, అక్టోబరు 21, 2026: తిరుమల శ్రà...

October 22, 2026

View Post
మహిమాన్వితం.. నైగఢీ 'అష్టభుజా దేవి' ఆలయం.. 500 ఏళ్ల ఘన చరిత్ర

మహిమాన్వితం.. నైగఢీ 'అష్టభుజా దేవి' ఆలయం.. 500 ఏళ్ల ఘన చరిత్ర

 భారతదేశం ఆధ్యాత్మికతకు, మహిమాన్విత ఆలయాలకు పుట్టినిల్లు. ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు, వాటి వెనుక మరెన్నో స్థల పురాణాలు భక్తులనà...

October 19, 2026

View Post
శరన్నవరాత్రులలో ఏడవ రోజున దుర్గాదేవి ఏడవ స్వరూపమైన 'కాలరాత్రి' మాత..

శరన్నవరాత్రులలో ఏడవ రోజున దుర్గాదేవి ఏడవ స్వరూపమైన 'కాలరాత్రి' మాత..

  శరన్నవరాత్రులలో ఏడవ రోజున దుర్గాదేవి ఏడవ స్వరూపమైన 'కాలరాత్రి' మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అమ్మవారి ఈ రూపం చూడటానికి అ...

October 17, 2026

View Post
సర్వభూపాల వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

సర్వభూపాల వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

 రుక్మిణి, సత్యభామ సమేతంగా దివ్యదర్శనం.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల మాడ వీధులుతిరుమల, అక్టోబరు 15, 2026: తిరుమల శ్రీవారి నవరాà°...

October 16, 2026

View Post

Sanathana Secrets

Web Stories

Rasi Phalalu

Devotional Music

Latest News

Festivals & Virutals

Stotramulu

mana alayam


ఇసుకతో శివలింగం చేసిన దేవత ఎవరు? ఆశ్చర్యకరమైన పురాణ రహస్యం!

ఆ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసిన దేవత ఎవరో మీకు తెలుసా? ఆమె కోసం శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఇచ్చిన వరం గురించి తెలుసా?


అభిషేకం ఎందుకు చేయరో తెలుసా!

శ్రీ వెంకటేశ్వరునికి అన్నయ్యగా భావించే ఈ గోవిందరాజు స్వామి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని తమ్ముడు పెళ్లికి ఉపయోగించడానికి కొలిచి కొలిచి అలసిపోయి

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230305