devotional news

కర్వా చౌత్ 2026: ఏ నగరంలో చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? నగరాల వారీగా సమయాలు ఇవే!

 


కర్వా చౌత్ పండుగ సందర్భంగా చంద్రోదయం కోసం ఎదురుచూసే వారికి ముఖ్యమైన సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో చంద్రుడు కనిపించే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. ఢిల్లీ నుంచి ముంబై, కోల్‌కతా వరకు కొన్ని నగరాల్లో చంద్రోదయ సమయాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో చంద్రోదయ సమయాలు

  • న్యూఢిల్లీ: రాత్రి 8:17 గంటలకు

  • ముంబై: రాత్రి 9:00 గంటలకు

  • లక్నో: రాత్రి 8:06 గంటలకు

  • పాట్నా: రాత్రి 7:52 గంటలకు

  • కోల్‌కతా: రాత్రి 7:47 గంటలకు

  • చెన్నై: రాత్రి 8:44 గంటలకు

  • బెంగళూరు: రాత్రి 8:55 గంటలకు

  • చండీగఢ్: రాత్రి 8:12 గంటలకు

  • భోపాల్: రాత్రి 8:31 గంటలకు

  • రాయ్‌పూర్: రాత్రి 8:18 గంటలకు

  • నాగ్‌పూర్: రాత్రి 8:29 గంటలకు

  • ఇండోర్: రాత్రి 8:39 గంటలకు

  • అహ్మదాబాద్: రాత్రి 8:52 గంటలకు

బద్రీనాథుని సన్నిధిలో అరుదైన ఆచారం: స్త్రీ రూపంలో అమ్మవారిని గర్భగుడికి చేర్చే ప్రధాన అర్చకుడు..!

November 17, 2026

 హిందూ ధర్మంలో ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు ఎà°...

View Post

కార్తీక మాసంలో ఏడు రోజులు శివయ్యకు ఏమేం సమర్పించాలి..? నవగ్రహ దోషాల నివారణకు అద్భుత మార్గాలు..!

November 17, 2026

 హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత ప్à°...

View Post

ఉత్థాన ఏకాదశి 2026: నవంబర్ 20న యోగనిద్ర నుంచి మేల్కొననున్న శ్రీమహావిష్ణువు..

November 13, 2026

 కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రà...

View Post

నవంబర్ 13న పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామివారి దర్శనం

November 12, 2026

నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వà°...

View Post

కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష హోమాలు ప్రారంభం

November 12, 2026

 గణపతి హోమంతో ఉత్సవాలకు శ్రీకారం.. నవంబర్ 12, 13 తేà°...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 230405