devotional news

తిరుమలలో అనూహ్య భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు

 

తిరుమల, సెప్టెంబర్ 10, 2026: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది.

వరుసగా సెలవులు ఉండటంతో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.

సెప్టెంబర్ 13న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

భక్తుల రద్దీ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో సెప్టెంబర్ 12న శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

ఆదివారం రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకుంటున్న ఏర్పాట్లకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.


తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం

September 23, 2026

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎని...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227495