Sanatha Secrets

Dream Astrology : ఇలాంటి కలలను గురించి ఎవరికీ చెప్పకండి, మీరు 'జాక్‌పాట్‌'ను కోల్పోవచ్చు..


కలలు కేవలం మన ఊహలు మాత్రమే కాదు, అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. కలలు వచ్చినప్పుడు, వాటిని మన కుటుంబ సభ్యులతో గానీ స్నేహితులతో గానీ పంచుకోవడం చాలా మందికి అలవాటు.. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. కొన్ని కలలను ఎవరితోనైనా పంచుకుంటే అవి నిజంగానే జరుగుతాయట. ఒకవేళ ఎవరితోనైనా చెబితే అవి జరుగకపోవచ్చట. కాబట్టి వాటిని వీలైనంత రహస్యంగా ఉంచడమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటివి ఎవరికీ చెప్పకండి.

మీకు దేవుళ్ళు, దేవతలు, పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన ఆచారాల గురించి వచ్చిన కలలు అయితే, వాటిని ఎవరితోనూ పంచు కోకూడదట. ఇలాంటి కలలు భవిష్యత్తులో శుభవార్తలను సూచిస్తాయని డ్రీమ్ ఆస్ట్రాలజీ ఎక్స్ పర్ట్స్ వెల్లడిస్తున్నారు. ఇలాంటి కలలు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి కలలను ఇతరులతో పంచుకుంటే మీ ప్రయోజనాలకు ఆటంకం కలిగించవచ్చు.

మరణానికి సంబంధించిన కలలు..

తన మరణం గురించి గానీ, లేదా ఇతరుల మరణం గురించి గానీ కల వస్తే, అది భయానకంగా ఉంటుంది. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. అటువంటి కల మన సమస్యల ముగింపును, ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ కలను ఇతరులతో పంచుకోవడం దాని ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చు. అందువల్ల, ఈ కలను ఎవరితోనూ పంచుకోక పోవడం బెటర్.

ఇలాంటి కలలను గురించి చెప్పవద్దు..

ఒక వ్యక్తి తన కలలో డబ్బు, బంగారం లేదా వెండితో నిండిన కుండను చూస్తే, ఈ కల సమీప భవిష్యత్తులో ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇలాంటి కల వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఈ కల ప్రయోజనాలను మీరు పూర్తి స్థాయిలో పొందకపోవచ్చు.

డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. , నదులు, పర్వతాలు లేదా పచ్చని తోటలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని కలలలో కనిపించడం కూడా జీవితంలో సానుకూల మార్పులను సూచిస్తుంది. ఇలాంటి కలను ఎవరికీ చెప్పకపోవడం ఉత్తమం అని పండితులు వెల్లడిస్తున్నారు.

Share This Article:

గాయత్రి జయంతి వేడుకల నడుమ శ్రీ రామాలయ శంకుస్థాపన మహోత్సవం

June 27, 2026

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల శ్రీ గాయత్రి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాలయ ...

View Post

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం ప్రారంభం – ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు పెద్దపీట

June 9, 2026

విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్ర...

View Post

తిరుమలలో 90 వేల మంది భక్తులు – రూ.4 కోట్ల హుండీ ఆదాయం - TTD Updates

June 8, 2026

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 90,000 మంది భక్తులు శ్ర...

View Post

Nellore Rottela Panduga 2026: జూన్ 26 నుంచి రొట్టెల పండుగ ప్రారంభం – ఏర్పాట్లు వేగవంతం

June 8, 2026

నెల్లూరులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం Rottela Panduga (రొట్టెల పండుగ). ఇది ప్రధానంగా Bara Shaheed Dargah వద్ద నిర్వహించబ...

View Post

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 173136