Stotralu

శ్రీ శివ తాండవ స్తోత్రం


జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర-
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా-
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర-
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః ।
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకః
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదే శిరోజటాలమస్తు నః ॥ 6 ॥

కరాలభాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే ।
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ ॥ 7 ॥

నవీనమేఘమండలీనిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమఃప్రబంధబంధుకంధరః ।
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
వలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ ।
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥

అఖర్వసర్వమంగళాకళాకదంబమంజరీ-
రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్ ।
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలభాలహవ్యవాట్ ।
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ-
ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవః శివః ॥ 11 ॥

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో-
ర్గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥ 12 ॥

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
విలోలలోలలోచనో లలామభాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ ॥ 13 ॥

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ ।
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥ 14 ॥

పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః ॥ 15 ॥

॥ ఇతి శ్రీరావణకృతం శివతాండవస్తోత్రం సంపూర్ణమ్ ॥



శివతాండవ స్తోత్రం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు.. అది పరమేశ్వరుని సృష్టి, స్థితి, లయకారక శక్తుల వర్ణన. ప్రదోష కాలంలో గానీ, సోమవారం ఉదయం పూజ ముగిసిన తర్వాత గానీ ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి, సంపద, ఐశ్వర్యం చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాబట్టి, ఈ సోమవారం నాడు నియమ నిష్ఠలతో ఆ భోళాశంకరుడిని ఆరాధించి, స్వామి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి.

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 107285